KNR: రాష్ట్రవ్యాప్తంగా మాలమహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి నేపథ్యంలో మాలమహానాడు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసారు. హుజురాబాద్ మండల అధ్యక్షుడు నీరటి రమేష్, మండల కార్యదర్శి జూపాక నర్సింగ్, నియోజకవర్గ ఇంఛార్జ్ జూపాక శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి పసుల స్వామి తదితరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.