TG: BC డిక్లరేషన్ల అమలులో కాంగ్రెస్ విఫలం అయిందని TBJP చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. BCలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. BC రిజర్వేషన్లకు BJP అడ్డుపడుతోందనడం సరికాదని అన్నారు. కాంగ్రెస్కు చేతకాకపోతే చెప్పండని.. 42శాతం రిజర్వేషన్లు తామిస్తామని తెలిపారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించేది బీసీ ద్రోహిసభ అని చెప్పారు.