CTR: జిల్లాలో ఉచిత పారామెడికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO సుధారాణి తెలిపారు. ఈ మేరకు ఇంటర్లో 40శాతం మార్కులతో పాసైన వారు అర్హులన్నారు. కాగా, ఆసక్తి ఉన్న ఈనెల 8వ తేదీలోపు అఫ్లికేషన్ ఫిల్ చేసి చిత్తూరులోని DMHO ఆఫీసులో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు www.appmb.co.in వెబ్సైట్ను చూడాలన్నారు.