SDPT: కొండపాక మండల పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ కె.హైమావతి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. సాయంత్రం వేళల్లో విద్యార్థులకు అందించే భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భోజనం ఎలా ఉంది. బాగా పెడుతున్నారా అని ఆరా తీశారు. నాణ్యమైనా భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.