SRPT: తుంగతుర్తికి చెందిన అంబటి రేణుక ఉత్తమ వ్యాయమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. రామన్నపేట మండలం వెల్లంకి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పీడీగా పనిచేస్తూ విద్యార్థులు క్రీడల్లో రాణించుటకు అశేష కృషి చేశారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఆమెకు కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా అవార్డు తీసుకోవడంతో స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.