BHNG: తెలంగాణ సాయుధ పోరాటం ప్రజా విజయాలు వాస్తవాలు వక్రీకరణలు అనే అంశాలపై భువనగిరిలో ఈనెల 9న సీపీఎం యాదాద్రి జిల్లా సదస్సును నిర్వహించనున్నారు.ఇందుకు సంబంధించిన వివరాలు పార్టీ జిల్లా కార్యదర్శి జహంగీర్ వెల్లడించారు. ముఖ్య అతిథులుగా సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు హాజరవుతారని అన్నారు. మేధావులు హాజరుకావాలని కోరారు.