ASF: తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం ఆసిఫాబాద్లో ఆదివారం నిర్వహించారు. TAGS రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ.. అనేక ఆదివాసీ గ్రామాలు, హాస్టల్స్ విద్యార్థులకి జ్వరాల బారిన పడుతున్నారన్నారు. వెంటనే ఆదివాసీ గ్రామాలు, హాస్టల్స్లో మెడికల్ క్యాంప్లు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నెర్పల్లి అశోక్ ఉన్నారు.