MBNR: జిల్లా కేంద్రంలో యూరియా కేంద్రాల వద్ద సోమవారం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. DSP వెంకటేశ్వర్లు రెండవ పట్టణ సీఐ ఐజాజుద్దీన్ దగ్గరుండి బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియా తీసుకోవాలని సూచించారు.