PPM: జిల్లా కేంద్రంలో గల రాయగడ రోడ్డు శివారు గల డంపింగ్ యార్డ్ తరలించేందుకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చొరవ తీసుకున్నారని టీడీపీ నాయకులు అన్నారు. డంపింగ్ యార్డ్‌ను తరుణి అసోసియేట్స్ కంపెనీ వాళ్లతో టీడీపీ కౌన్సిల్ సభ్యులు, ఇతర నాయకులు పరిశీలించారు. డంపింగ్ యార్డ్‌లో ఉన్న వ్యర్ధాలను రీ సైక్లలింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వటం జరిగిందన్నారు.