వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో అనుపర్ణ రాయ్ రికార్డు సృష్టించారు. ఒరిజోంటి కేటగిరీలో అవార్డు అందుకున్న తొలి భారతీయ డైరెక్టర్‌గా నిలిచారు. ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ చిత్రానికి ఆమెకు పురస్కారం దక్కింది. తొలి సినిమాకే ఈ అవార్డు పొందడం గమనార్హం. అలాగే, ఒరిజోంటి సెక్షన్‌కు భారత్ నుంచి ఎంట్రీ పొందిన ఏకైక మూవీగానూ నిలిచింది.