ADB: ఆదివాసీ, లంబాడీల మధ్య జరుగుతున్న విభేదాన్ని పరిష్కరించాలని సాధన కమిటీ అధ్యక్షుడు జాదవ్ సోమేశ్ అన్నారు. ఆదివారం షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ జాటోత్ హుస్సేన్ నాయక్‌ను ఉట్నూర్ గిరిజన సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలోని ITDAలో ప్రత్యేకంగా జీవో నెం. 3ను పునరుద్ధరించేందుకు కృషి చేయాలని కోరారు.