KNR:సైదాపూర్ మండలం కుర్మపల్లి గ్రామంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. గుంటి ఐలయ్యకు రూ.50 వేల విలువ గల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బొల్లం సమ్మయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.