బిగ్‌బాస్ సీజన్-9 నాగార్జున హోస్ట్‌గా ఘనంగా ప్రారంభమైంది. సెలబ్రిటీలు తనూజ పట్టుస్వామి, ఆశా శైనీ, ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, నటుడు భరణి, రీతూ చౌదరి, సంజన, రామ్ రాథోడ్, సుమన్ శెట్టి హౌస్‌లోకి అడుగుపెట్టారు. వారితో పాటు కామనర్స్ నుంచి కళ్యాణ్ పడాల, హరిత హరీష్, డిమాన్ పవన్, శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ ఉన్నారు.
Tags :