SKLM: లావేరు మండలం పరిధిలోని వెంకటాపురం సెంటర్ వద్ద ఎరువుల దుకాణాంపై ఆర్డీవో సాయి ప్రత్యూష ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని యజమానిని హెచ్చరించారు. రైతులు మోతాదులలో యూరియా వాడాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని, బయటకి తరలిస్తే చర్యలు తప్పవన్నారు.