NLR: ఉలవపాడు(M) కరేడులో రైతుల భూపోరాటానికి మద్దతుగా మాజీ IAS అధికారి విజయకుమార్ సోమవారం కరేడులో బహిరంగ సభలో పాల్గొంటారని భూపోరాట కమిటీ కన్వీనర్ మిరియం శ్రీనివాసులు తెలిపారు. మీటింగ్‌కి పోలీసులు అనుమతి నిరాకరించడంతో మిరియం శ్రీనివాసులు హైకోర్టుకి వెళ్లి అనుమతి సాధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు శాంతియుతంగా మీటింగ్ జరుపుకుంటామాన్నారు.