కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గం నుంచి రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా నియమితులైన పెంకే అన్నపూర్ణ దంపతులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ను ఆదివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన నియామకానికి కృషిచేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.