SRPT: స్థానిక సంస్థల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని కోదాడలో ఇవాళ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన ప్రతిచోట ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోదాడ నియోజకవర్గ TDP పార్టీ ఇన్ఛార్జ్ ఓరుగంటి ప్రభాకర్ కోరారు. ఈ సమావేశంలో వేమూరి సత్యనారాయణ, జనపనేని కృష్ణ,వేమూరి సురేష్, గోపి, పిడతల శ్రీను, బండ్ల యాదయ్య, నెల్లూరి రవి, శ్రీనివాస్ గౌడ్ సైదా పాల్గొన్నారు.