MDK: పెద్ద శంకరంపేట మండలం మూసాపేట గ్రామానికి చెందిన రైతు మాణిక్ రెడ్డికి చెందిన మూడు పాడి గేదెలు విద్యుత్ షాక్తో చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం గడ్డి మేసేందుకు వెళ్లి తెగిపడిన విద్యుత్ వైర్ తగలడంతో షాక్తో అక్కడికక్కడే మృతి చెందాయి. పాడి గేదెల విలువ రూ. 2 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను అదుకోవాలని కోరారు.