SRD: జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులు ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ వేయాలని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ వేయకుంటే హాజరు పడదని చెప్పారు. అన్ని కళాశాలల ప్రిన్సిపాల్ చరవ తీసుకొని FRS ద్వారానే అటెండెన్స్ వేసేలా చూడాలని పేర్కొన్నారు.