MBNR: తెలంగాణ ఉద్యమకారుడు గుండా మనోహర్ తండ్రి గూండా విఠల్ రావు ద్వాదశ దినకర్మ ఇవాళ పట్టణంలోని వారి స్వగృహంలో జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు వారి తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 3టీవీ జర్నలిస్ట్ రవికుమార్, Q న్యూస్ జిల్లా రిపోర్టర్ రాఘవేందర్, STR రిపోర్టర్ నిరంజన్, తెలంగాణ కేసరి రిపోర్టర్ కృష్ణ పాల్గొన్నారు.