BDK: మణుగూరు మండలం ఏరియా KCSP లో కన్వీర్ ఆపరేటర్ మురళి అనే వ్యక్తికి ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. హుటా హుటిన108 ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వైద్యులు వైద్యం అందుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.