NRPT: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 20వ తేది వరకు పొదగించినట్లు నర్వ మండల TOSS కోఆర్డినేటర్ రాజు తెలిపారు. అపరాధ రుసుముతో ఈ అవకాశం కల్పించామన్నారు. పూర్తి వివరాల కోసం నర్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న స్టడీ సెంటర్ను సంప్రదించాలని కోరారు.