KDP: బ్రహ్మంగారిమఠంలోని మహా గురుకులంలో మూడు రోజులగా విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వెంటనే తల్లిదండ్రులు మహా గురుకులానికి చేరుకుని పిల్లలను బ్రహ్మంగారిమఠం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.