KNR: ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం GPOల నియామకం చేపట్టింది. GPOలకు ఈనెల 5న CM అపాయింట్మెంట్ లెటర్లు అందించారు. వారందరికీ ఈ రోజు జిల్లా కలెక్టరేట్లలో కలెక్టర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించిన తరువాత ఆయా గ్రామాల్లో GPOలు విధుల్లోకి చేరనున్నారు. KNR-210, JGTL-300, SRCL-170, PDPL-212, KNR-145, JGTL-218 మంది చేరారన్నారు.