ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జయంబుకేశ్వరుడికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే పంచామృత కుంకుమార్చనలు చేపట్టి స్వామి మూల విరాట్‌పై డ్రై ఫ్రూట్స్‌తో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. నిన్నటి దినం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూతపడిన ఆలయం ఎక్కువ జామున తలుపులు తీసి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు.