భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎస్ఎంఎస్ ప్లాంట్‌కు సరఫరా చేసే రా మెటీరియల్ ట్యాంకర్ డ్రైవర్‌కు సోమవారం పాముకాటు వేసినట్లు స్థానికులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.