అన్నమయ్య: మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు సరోజమ్మ అన్నారు. ఈ మేరకు రాయచోటిలోని CPI కార్యాలయంలో సమావేశాన్ని జరిగింది. ఈ మేరకు దేశంలో గంటకు ఒక వరకట్నం హత్య, రోజుకు 34 మంది మహిళలు హింసకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్ష పడుతున్న నేరాలు 23.5% మాత్రమేనని, లింగ సమానత్వంలో భారత్ 108వ స్థానంలో ఉందని పేర్కొన్నారు.