TPT: తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో ఆదివారం గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఒక్కరి బాల్యం ఉపాధ్యాయుని విద్యా విలువలతో కూడిన జీవితం ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ గురువుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలన్నారు. నియోజకవర్గంలోని ఉపాధ్యాయులను సన్మానించుకోవడం మన అదృష్టం అని తెలిపారు.