NLG: చిట్యాల మండలం ఉరుమడ్లలో గుత్తా నర్సింహ రెడ్డి ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డిలు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో గ్రామానికి చెందిన కోనేటి యాదగిరి, చెరుకు సైదులు, పల్లపు బుద్ధుడు, పొలగోని స్వామి తదితరులున్నారు.