TG: పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కాగా ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వారిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు సమాధానాలు ఇచ్చారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే కలిశామని చెప్పారు.