GDWL: గట్టు మండల కేంద్రంలో విశ్వ మానవ సంక్షేమ సంఘం, తెలంగాణ బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత ట్యూషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వ మానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు మస్తాన్ రావు పెసల, తెలంగాణ బాలోత్సవం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్ దుర్గే పాల్గొని సెంటర్ను ఆవిష్కరించారు.