ATP: జిల్లాలో ఎరువులు పక్కదారి పట్టకుండా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చర్యలు చేపట్టారు. ఎరువుల కొరత, అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు ఉంటే 85002 92992 నంబరుకు ఫిర్యాదు చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎవరైనా ఎరువులు, యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే ఉపేక్షించమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.