గద్వాల జిల్లాలోని వేద నగర్లోని దయానంద విద్యాసమితిలో శుభకర హాస్పిటల్ సౌజన్యంతో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ డి.లావణ్య మహంకాళి కంటి పరీక్షలు నిర్వహించి 125 మందికి ఉచితంగా మందులు అందజేశారు. కంటి శుక్లాలకు ఆపరేషన్ అవసరమైన వారికి ఆపరేషన్ కూడా చేస్తామని ఆమె తెలిపారు.