MNCL: BJP జిల్లా కమిటీలో తాండూర్ మండలానికి చెందిన BJP నాయకులకు స్థానం దక్కింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రామగౌని మహిధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం వారిని శాలువాతో సన్మానించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ పాల్గొని మాట్లాడుతూ.. BJP నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని పిలుపునిచ్చారు.