అన్నమయ్య: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి బుక్కే మనోహర్ నాయక్, ఏవీఎస్, ఏపీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదివారం విజయవాడ ఉండవల్లిలో విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను కలిశారు. ఈ మేరకు తంబళ్ళపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు విజ్ఞప్తులు చేశారు. పెద్దమండ్యం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, రామానాయక్ తండా ఎస్టీ గ్రామంలో ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్, పాల్గొన్నారు.