అన్నమయ్య: మదనపల్లె మండలం, పెంచుపాడు పంచాయతీ, గట్టువారిపల్లికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు బండారు నరసింహులు ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పరిశీలించిన రాష్ట్ర యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, పార్టీకి ఆయన మృతి తీరని లోటు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొరస్వామి, శంకర, లక్ష్మీనారాయణ, చంద్ర, రమణ మరియు బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు.