JGL: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సేవాగుణం, అంకితభావం, విలువలు, నైపుణ్యతను ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు వచ్చే వేతనంలో 75% పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించేవారని కోనియాడారు.