ప్రకాశం: కనిగిరి పట్టణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం సీఐటీయు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు పీసీ కేశవరావు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పనిచేస్తున్న అదనపు సిబ్బందిని కరోనా కార్మికులను పనిలో నుండి ఆపవద్దని వారి అందరిని ఆపకాస్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.