TG: పార్లమెంట్లో విపక్షాల గొంతునొక్కారని ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. వర్షాకాల సమావేశాలు బ్రిటీష్ పాలనను తలపించాయని విమర్శించారు. ఏ అంశంపైనా చర్చ జరగనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఒత్తిడితోనే మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారని ఆరోపించారు. రాజీనామా కారణాలు కూడా ధన్ఖడ్ చెప్పాలని గుర్తు చేశారు.