KDP: ఇడుపులపాయ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో ఆదివారం, సోమవారం భాగవత సప్తాహం పారాయణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కావున మండలంలోని భక్తులు తరలి వచ్చి మానసిక ప్రశాంతత పొందాలని, భాగవతం వినినా చదివిన మహావిష్ణువు అనుగ్రహంతో మోక్షం సిద్ధిస్తుందని వారు తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో భక్త ప్రహ్లాద పరిషత్ మహారాజు తదితర ఘట్టాలు చెప్పనున్నారు.