NLG: దేవరకొండ IBకార్యాలయం వద్ద ఉన్న గాంధీనగర్ పోస్ట్ ఆఫీస్‌ను తరలించవద్దని స్థానికులు కోరుతున్నారు .ఈ కార్యాలయాన్ని MRO కార్యాలయం పక్కన ఉన్న సబ్ డివిజన్ కార్యాలయం వద్దకు తరలిస్తున్నట్లు తెలిసి ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పించన్‌దారులు మరింత కష్టపడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఈనిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.