KDP: కమలాపురంలో ఈనెల 9న ఉదయం 9 గంటలకు జరిగే ‘అన్నదాత కోసం పోరుబాట’ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు రైతులు, యువత, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు GN భాస్కర్ రెడ్డి, నేతలు విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కమలాపురం వైసీపీ ఇంఛార్జ్ నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో జరుగనుందన్నారు.