CTR: సదుం మండలంలోని పలు రైతు సేవా కేంద్రాలలో సోమవారం యూరియా పంపిణీ చేయనున్నట్లు ఇంఛార్జ్ ఏవో సుధాకర్ తెలిపారు. ఈ మేరకు సదుం, ఎర్రాతివారి పల్లి, తిమ్మానాయన పల్లి, నడిగడ్డ, పాలమంద ఆర్ఎస్కేలలో పంపిణీ ఉంటుందన్నారు. కాగా, సంబంధిత పంచాయతీలకు చెందిన వారికి మాత్రమే యూరియా పంపిణీ చేస్తామన్నారు. అనంతరం రైతులు పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్ రావాలని సూచించారు.