ప్రకాశం: కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొల్లా నరసింహారావు బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగా దివంగత మాజీ జడ్పీటీసీ బొల్లా మాల్యాద్రి చౌదరి తనయులైన నరసింహారావుకి కనిగిరి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణయ్, జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు జాజం చిన్న సుబ్బయ్య బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.