TG: సిద్దిపేట జిల్లాలో త్వరలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పామాయిల్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఆయిల్ పామ్ సాగులో దేశానికే హబ్‌గా తెలంగాణ మారుతుందన్నారు. చాలా మంది రైతులు ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపుతున్నారని చెప్పారు.