NZB: జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు బొబ్బిలి నరేష్ సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా సేవలందించాడు. ఇవాళ జరిగిన బాస్కెట్బాల్ సంఘం ఎలక్షన్స్ బాస్కెట్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలి నరేష్ నియమతులయ్యారు. గత 30 సంవత్సరంలుగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో సేవలు అందించడం పట్ల ఈ అవకాశము వచ్చిందని పలువురు వారిని అభినందించినారు.