ASF: ఆసిఫాబాద్ పట్టణ కేంద్రంలో మీలాద్ ఉన్ నబి పండగ సందర్భంగా మదర్సా హెడ్ మాస్టర్ షబానా బేగం ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీలో గెలిచిన విద్యార్థులకు MLA కోవ లక్ష్మి బహుమతులు అందజేశారు. దేశంలో అనేక మతాలు, సంస్కృతులు కలిసి జీవిస్తున్నాయని, వాటి మధ్య ఐక్యత ఎంత ముఖ్యమో MLA వివరించారు.