జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి మరో నేతను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు తెలిపారు. కాగా, సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరిగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Tags :