ELR: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం కలెక్టర్, మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయంలో సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. అధికారులు ఉదయం 10 గంటల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. అలాగే https://meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఇంటి నుంచే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.