SRPT: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని విజయవాడ వైపు వెళుతున్న ఇన్నోవా కారు వేగంగా ఢీకొట్టగా బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సీ ఉంది.